తెలంగాణలో టీఎస్పీస్సీఎంతో ప్రతిష్టాత్మకంగా తొలిసారి నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలు రెండు నెలలు వాయిదాపడనున్నట్లు సమాచారం. వీటితో పాటూ కానిస్టేబుల్ పరీక్షలువాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎస్ఐ పరీక్షల్లోఇంగ్లీష్ వెయిటేజీ రద్దు చేస్తూ ప్రభుత్వంశనివారం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
గ్రూప్-2 ఉద్యోగాలను వాయిదా వేయాలని, 439 నుంచి 3,500 వరకు పోస్టులను పెంచాలని, ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తివేయాలని, కానిస్టేబుల్ పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగుల నుంచి గత కొంతకాలంగా డిమాండ్ వస్తున్న విషయం తెలిసిందే. కాగాషెడ్యూల్ ప్రకారం అయితే ఏప్రిల్ 24, 25 తేదీలలోగ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే అభ్యర్థులనుంచి విజ్ఞప్తులు రావటంతో పాటు సిలబస్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవటం... తదితర అంశాలతో ప్రభుత్వంఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లుసమాచారం.
Source : Click Here
Related More Today Govt Jobs : Click Here
In This Site we are daily updating more Walkins for all graduates in multiple location and also Freshers jobs. Interested candidates visit @ http://ift.tt/1GoNUWr
Related More Today Govt Jobs : Click Here
from Freshers jobs, walkins, direct recruitment, Recruiting Freshers, Walkins for Experienced http://ift.tt/1PwJRYU
via IFTTT
Post a Comment